Type Here to Get Search Results !

వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల ఇంటర్వ్యూ.

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో పలైటివ్కేర్ (ఎన్సీడీ) ఎన్పీహెచ్సీలో ఖాళీగా ఉన్న 2 ఫిజియోథెరపి పోస్టుల భర్తీకి రేపు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి జీసీ.సుబ్బరాయుడు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు రేపు ఉదయం 11 గంటలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు. 






Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.