మంచిర్యాల జిల్లా:- తెలంగాణ రాష్ట్రం లో గతంలో
113 AMVI పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ కాగా షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలతో దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేస్తున్నట్లు టిఎస్పిఎస్సి ప్రకటన విడుదల చేసింది. అలాగే తొందరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని టిఎస్పిఎస్సి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
.jpeg)